హైదరాబాద్: 28°C
వార్తలు

అవన్నీ తప్పుడు వార్తలు: సీఎం

పంజాబ్‌లో పేపర్లు లీకయ్యాయంటూ.. BJP కావాలనే వివాదం చేస్తోందని సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. నీట్ లీకేజీని పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. గత నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రశ్న పత్రం కూడా లీకవ్వలేదని వెల్లడించారు. అయితే, పరీక్షల సమయంలో కొన్ని చోట్ల చీటింగ్‌కు యత్నించిన సందర్భాలు ఉన్నాయని, నిమిషాల వ్యవధిలోనే వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామన్నారు.