PDPL: గోదావరిఖని-కాకినాడ సూపర్ లగ్జరీ బస్సు వేళల్లో మార్పులు చేసినట్లు GDK డిపో మేనేజర్ కవిత తెలిపారు. కొత్త షెడ్యూల్ ప్రకారం బస్సు ప్రతిరోజూ GDK బస్టాండ్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 7 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ నుండి ఉదయం 6 గంటలకు బయల్దేరి సాయంత్రం 7 గంటలకు GDK చేరుకుంటుంది. ప్రయాణికులు మారిన సమయాలను గమనించాలన్నారు.
వార్తలు
గోదావరిఖని- కాకినాడ బస్సు వేళల్లో మార్పులు


