SRCL: వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాప్ సమీపంలో ఆదివారం టాటా ఏస్ వాహనం ముందు టైర్ పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. అంజనీ నగర్ నుంచి తిమ్మాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న పలువురికి స్వల్ప గాయాలు కాగా, స్థానికుల సహాయంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
VIDEO: టైర్ పేలి వాహనం బోల్తా


