హైదరాబాద్: 28°C
వార్తలు

తెరపైకి మరో కొత్త జనతా పార్టీ

నీట్ లీక్ వ్యవహారంతో సీజేపీ పుట్టికొచ్చిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌ను నెరవేర్చుకుంది. ఇదే స్పూర్తితో 'E20 జనతా పార్టీ' అనే పేరుతో X, ఇన్‌స్టాలలో కొత్త పార్టీ జన్మించింది. వినియోగదారులకు E20 పెట్రోల్‌తో పాటు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలనేది ఈ పార్టీ ప్రధాన డిమాండ్.