హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే ప్రధాన్ రాజీనామా!

నీట్ లీక్ వివాదం నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ 2 సార్లు రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే 2 సార్లూ మోదీ ప్రభుత్వం అంగీకరించలేదని సమాచారం. రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం అయినా, అది బాధ్యత నుంచి తప్పుకోవడం అవుతుందని ప్రభుత్వం భావించిందట. కానీ ఈ నిరసనను కొందరు దేశ వ్యతిరేక శక్తులు వాడుకోవాలని చూస్తున్నారని ఇంటెలిజెన్స్ నివేదికలతో రాజీనామాకు సర్కార్ అంగీకరించిందట.