హైదరాబాద్: 28°C
వార్తలు

భారత యువతపై పాక్ యూత్ ప్రశంసలు

భారత జెన్ జీ ఉద్యమాన్ని పాక్ యూత్ కొనియాడుతున్నారు. భారత్ జెన్ జీ చేస్తున్నది చూస్తుంటే వారిని ద్వేషించడం కష్టమవుతోందని ఓ పాక్ యువతి పేర్కొంది. మరో పాక్ కంటెంట్ క్రియేటర్ మాట్లాడుతూ.. 'భారత్ జెన్ జీలకు పాక్ నుంచి నిధులు వచ్చాయని కొందరు అంటున్నారు. మా దేశాన్నే నడపడానికి డబ్బులు లేవు. మేమెలా నిధులు ఇస్తాం? మా దగ్గర బిర్యానీ ప్లేట్‌కే ప్రజలు అమ్ముడుపోతారు' అని పేర్కొంది.