హైదరాబాద్: 28°C
వార్తలు

పోగొట్టుకున్న మొబైళ్లు బాధితులకు అందజేత

BHPL: మహదేవపూర్ మండల కేంద్రంలో పోగొట్టుకున్న మూడు మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం, సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో గుర్తించి బాధితులకు ఆదివారం అప్పగించినట్లు ఎస్సై ఎం.సాంబమూర్తి తెలిపారు. సూరారం, మహదేవపూర్, బొమ్మాపూర్ గ్రామాలకు చెందిన బాధితులకు ఫోన్లు అందజేశారు. మొబైల్ రికవరీలో కీలకంగా పనిచేసిన కానిస్టేబుల్ అనంత్‌ను ఎస్సై అభినందించారు.