తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ వెల్లడించారు. పంజాబ్‌లో పేపర్ లీకేజీ అంశంపై తమ ప్రణాళికను సిద్ధం చేసి మాట్లాడతామని తెలిపారు. ఆందోళనల సమయంలో నమోదైన కేసులకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పారు. ఏ విద్యార్థిపైనా ఎలాంటి కేసులు నమోదు చేయకూడదనేది తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు.
వార్తలు
త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం: అభిజీత్


