ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ముంబైలోని శివాజీ పార్కులో భారీ విజయోత్సవ ర్యాలీ జరిగింది. ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా యువత తరలిరావడంతో శివాజీ పార్క్ జనసంద్రంగా మారింది. ఇది ప్రజాస్వామ్య విజయమని యువత నినదించారు. యువతకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేల పిలుపు మేరకు ఈ మార్చ్‌ను నిర్వహించారు.
వార్తలు
శివాజీ పార్క్‌లో పోటెత్తిన యువసముద్రం


