JN: జిల్లా మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడిగా శివునిపల్లి గ్రామానికి చెందిన తోట సత్యం ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ ఎన్నికల్లో PACS డైరెక్టర్ తోట సత్యంను ఎంపిక చేసినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ తెలిపారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడిగా సత్యం


