హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యామ్నాయ పంటల సాగుకు కలెక్టర్ పిలుపు

KNR: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సూచించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు మండల రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించి నాణ్యమైన విత్తనాలు, సాగు విధానాలపై అవగాహన కల్పించనున్నారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు వెయ్యాలన్నారు.