ఇన్ స్టా వేదికగా ప్రధాని మోదీ మరో విడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పరీక్షల సంస్కరణలపై హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే కఠిన చర్యలతో చట్టాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వార్తలు
మోదీ మరో వీడియో విడుదల


