WGL: ఎనుమాముల మార్కెట్ నుంచి దేశాయిపేటకు వెళ్లే రహదారి పరిస్థితి ఇది. కిలోమీటర్‌కి పైగా రహదారి పూర్తిగా గుంతలతో నిండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాహనదారులు, స్థానికులు తెలిపారు. నిత్యం వందల సంఖ్యలో పెద్దపెద్ద వాహనాలు మార్కెట్ నుంచి ఈ దారి గుండా వెళ్తుంటాయని, అయినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహిస్తున్నారు.
వార్తలు
VIDEO: గుంతల మయంగా రోడ్డు


