హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: బీజేపీ

పంజాబ్‌లో పలు పరీక్షా పేపర్లు లీక్ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన చేపట్టారు. పరీక్షా పేపర్ల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎప్పుడు రాజీనామా చేస్తారని అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ ప్రశ్నించారు. రాజీనామా చేయాలని మంత్రికి కేజ్రీవాల్ ఎప్పుడు చెబుతారని నిలదీశారు. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు.