నీట్ పేపర్ లీకేజీతో కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నిరనస సెగ ఇప్పుడు పంజాబ్‌ను తాకింది. ఆ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నయాబ్ తహసీల్దార్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయి. బ్లూటూత్ డివైస్‌లు ఉపయోగించి కొందరు పరీక్షల రాసినట్లు తేలింది. అలాగే PSEB పేపర్, అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పరీక్షలు లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి.
వార్తలు
నిన్న కేంద్రం.. నేడు పంజాబ్‌కు నిరసన సెగ


