RR: కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జటావత్ బన్ని అనారోగ్యంతో చికిత్స పొందుతుండటంతో ఆయన కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సాయం అందించారు. సర్పంచ్ పల్లె ఆనంద్ కుమార్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సాయం చికిత్సకు ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
వార్తలు
కొండారెడ్డిపల్లి కుటుంబానికి ఆర్థిక చేయూత


