హైదరాబాద్: 28°C
వార్తలు

'వికసిత్ విలేజ్' నివేదికలపై ఆరా తీసిన ప్రధాని

దేశవ్యాప్తంగా అమలవుతున్న 'వికసిత్ విలేజ్' నివేదికలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సరిహద్దు గ్రామాల అభివృద్ధి, యువత భాగస్వామ్యం, స్థానిక ప్రాంతాల్లో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల పురోగతిని వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 కార్యక్రమంలో భాగంగా దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూకి చెందిన వాలంటీర్ దివ్యాంశు జోషి తన అనుభవాలను మోదీకి తెలియజేశారు.