E.G: పొగాకు రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినందుకు ఆదివారం రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణను రైతులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో గిట్టుబాటు ధర, కొనుగోళ్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే వెల్లడించారు. పొగాకు రైతులకు అన్ని విధాలుగా అండదండగా ఉంటామన్నారు.
వార్తలు
పొగాకు రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే


