హైదరాబాద్: 28°C
వార్తలు

డోన్ యువజన కాంగ్రెస్ విజయోత్సవాలు

NDL: డోన్ పట్టణంలో యువజన కాంగ్రెస్, NSUI ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంగా, NTA నేషనల్ టెస్ట్ అకాడమీ సంస్థను రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించారు. కొంతమంది రాజకీయ నాయకులు విద్యార్థులు యువతకు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే.. వారి ప్రధాన అజెండాగా పెట్టుకున్నారన్నారు.