హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లి బీజేపీకి.. కుమార్తె సీజేపీకి మద్దతు

ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కుమార్తె అర్చితా సచిన్‌ రహర్‌ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. తన కుటుంబం ధర్మేంద్ర ప్రధాన్‌కు అండగా ఉంటే.. తను మద్దతు మాత్రం విద్యార్థులకేనంటూ ఆమె పెట్టిన పోస్టులు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే కొన్ని గంటల్లోనే ఆమె సోషల్‌ మీడియా ఖాతాలు కనిపించకుండా పోవడం విశేషం.