సత్యసాయి: కాలు ఆపరేషన్ అనంతరం స్వగ్రామం తిమ్మాపురంలో విశ్రాంతి తీసుకుంటున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు పెద్దన్నను సీపీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జెడ్పీ శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బాబావలి పాల్గొన్నారు.
వార్తలు
పెద్దన్నను పరామర్శించిన సీపీఎం నేతలు


