HYD: ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశముందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. నకిలీ కాల్స్, లింకులు, దళారులను నమ్మవద్దన్నారు. ప్రభుత్వ హెల్ప్‌లైన్ ద్వారానే సమాచారం తెలుసుకోవాలని, మోసపోతే వెంటనే 1930కు కాల్ చేసి లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
వార్తలు
'ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు'


