హైదరాబాద్: 28°C
వార్తలు

కోణంపేట్ గ్రామపంచాయతీలో 'జలసిరి' కార్యక్రమం

MNCL: నెన్నెల మండలం కోణంపేట్ గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జలసిరి' కార్యక్రమాన్ని ఆదివారం సర్పంచ్ జింజిరి సీతారాం ఆధ్వర్యంలో నిర్వహించారు. భూగర్భ జలాలను పెంపు, నీటిని సంరక్షణపై అవగాహనా కల్పించారు. ప్రతి ఇంటి వద్ద సామూహికంగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో VOAలు రవికుమార్, భాగ్యలక్ష్మి, ప్రజలు పాల్గొన్నారు.