హైదరాబాద్: 28°C
వార్తలు

శ్మశాన వాటికలో మంత్రి నిమ్మల శ్రమదానం

W.G: ప్రతి ఒక్కరికీ తమ మొదటి స్నానం గుర్తుండదని, ఆఖరి స్నానం ఎప్పుడో తెలియదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పోడూరు మండలం పెనుమదంలో ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులు, గ్రామస్థుల శ్రమదానంతో చేపట్టిన శ్మశాన వాటిక శుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రమదానం చేశారు. పాలకొల్లు శ్మశాన వాటిక తరహాలోనే అన్నింటినీ శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దుతామని అన్నారు.