హైదరాబాద్: 28°C
వార్తలు

'SIR ప్రక్రియను 100% పూర్తి చేయాలి'

SRD: ఖేడ్ నియోజకవర్గంలో SIR ప్రక్రియను 100% పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు MLA సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఖేడ్ లోని MLA క్యాంపు ఆఫీసులో పార్టీ BLAల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SIR ప్రక్రియ పూర్తి చేయడానికి మరో ఏడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని, ప్రతీ BLA బాధ్యతాయుతం పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.