MNCL: జన్నారం మండలం కవ్వాల్ టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో భారీ టేకు వృక్షాలు అక్రమంగా నరికివేస్తున్నా అటవీశాఖ స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. టేకు స్మగ్లర్లను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
కవ్వాల్ టైగర్ జోన్‌లో టేకు మాఫియా చెలరేగిందా..?


