ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే జంతర్ మంతర్ వద్ద 60 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయినట్లు NDMC అంచనా వేసింది. ఇప్పటివరకు మొత్తం 52 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. చెత్తను తొలగించేందుకు 100 మందికి పైగా సిబ్బంది దాదాపు 8 ఆటో-టిప్పర్లు, 2 భారీ ట్రక్కులు, 3 ప్రెషర్ జెట్టింగ్ యంత్రాలతో శ్రమిస్తున్నారు.
వార్తలు
ఇప్పుడు జంతర్ మంతర్ పరిస్థితి ఇదే!


