కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 2028 అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏ ఇతర ఎన్నికల్లోనూ పోటీ చేయనని ప్రకటించారు. రాజకీయ రంగం అవినీతిమయం అయిందని.. తనకూ వయసు పైబడటం, అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ప్రజల తరఫున గళం మాత్రం వినిపిస్తూనే ఉంటానన్నారు. కొన్ని నెలల క్రితం సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
ఇకపై పోటీ చేయను: మాజీ CM


