హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాల వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

SRCL: వేములవాడ పట్టణంలోని వరలక్ష్మి కాలనీలో ఘనంగా నిర్వహించిన బోనాల వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి కటాక్షంతో రాష్ట్రంలో సుభిక్షం నెలకొని ప్రజలంతా ఆయురారోగ్యాలు ఉండాలన్నారు.