హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం కీలక అడ్వైజరీ జారీ

అంతర్జాతీయ వాణిజ్య నౌకల్లో పనిచేసే భారత నావికులకు కేంద్ర విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. నల్ల సముద్ర ప్రాంతంలో పనిచేస్తున్న లేదా దాని ద్వారా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలలో ఉద్యోగాలకు అంగీకరించే ముందు పలు జాగ్రతలు తీసుకోవాలని వెల్లడించింది. ఈ సముద్ర మార్గంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని తెలిపింది. నౌకలపై డ్రోన్ దాడులు జరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.