హైదరాబాద్: 28°C
వార్తలు

ముధోల్‌లో బీఎల్‌ఏల సమావేశం

NRML: ముధోల్ మండలంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, బూత్ స్థాయి కార్యాచరణతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సమావేశంలో మండల సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి, అష్ట సర్పంచ్ రావుల శ్రీనివాస్, రైతు నాయకులు ప్రేమనాథ్ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు శశికుమార్, తదితరులు పాల్గొన్నారు.