PLD: ఈపూరు (మం) రెవెన్యూ సిబ్బందికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మండలంలోని కొచ్చెర్లలో జరిగిన రీ సర్వేలో అవకతవకలు జరిగాయంటూ.. గ్రామస్థులు ఈ నెల 14న రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు కొచ్చెర్ల సర్వేయర్, వీఆర్వో, తహసీల్దార్ సంజాయిషీ ఇవ్వాలంటూ జాయింట్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
వార్తలు
రెవెన్యూ సిబ్బందికి షోకాజ్ నోటీసులు


