NLR: తీర ప్రాంతాల్లో అనియంత్రిత రొయ్యల సాగు వల్ల భూములు, జలవనరులు దెబ్బతింటున్నాయి. ఇందుకూరుపేట, విడవలూరు, TP గూడూరులో 30 వేల ఎకరాల్లో ఉప్పు నీటి సాగు నెలకొంది. రసాయన వ్యర్థాల వల్ల భూగర్భజలాలు కలుషితమై మంచినీటి కొరత ఏర్పడుతోంది. సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
వార్తలు
రొయ్యల సాగుతో ముప్పు


