పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎంసీ పాలనలో వివాదస్పదంగా, పక్షపాత వైఖరితో వ్యవహరించిన ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవినీతిపై తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తుందని సీఎం సువేందు అధికారి తెలిపారు. ఈ అధికారులు గత ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మాన్ని అనుసరించే వారి మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు.
వార్తలు
బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం


