KRNL: ఆదోనిలోని అంబేడ్కర్ నగర్‌లో చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అభయ ఆంజనేయస్వామి దేవాలయం మైదానంలో శిబిరం కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు, వైద్య సలహాలు అందించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
వార్తలు
ఆదోనిలో ఉచిత మెగా వైద్య శిబిరం


