కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా చేసినంతా మాత్రాన తమకేం ఒరుగుతుందని నీట్ ఆత్మహత్య బాధితురాలి తల్లి నీలం ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం కూడా తమ కూతురిని తిరిగి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన దోషులను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మరోసారి పరీక్ష రాసే ధైర్యం తనకు లేదంటూ తన కూతురు సూసైడ్ నోట్ రాసి చనిపోయిందని వాపోయారు.
వార్తలు
దోషులను ఉరి తీయండి: నీట్ బాధితురాలి తల్లి


