హైదరాబాద్: 28°C
వార్తలు

జడ్చర్ల ఎంఆర్ఓ కార్యాలయ రోడ్డు దుస్థితి

MBNR: జడ్చర్ల ఓల్డ్ బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.