VSP: గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం స్థానికులకు అవగాహన కల్పించారు. రహదారులపై పార్క్ చేసిన వాహనాలను తొలగించి మార్గాలను ఖాళీగా ఉంచాలని ట్రాఫిక్ ఎస్ఐ ధర్మేంధ్ర సూచించారు. సింహాచలం, దారపాలెం, అడవివరం, పెద్దగదిలి, విశాలాక్షి నగర్లో ప్రజలతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
వార్తలు
'స్థానికులకు ట్రాఫిక్ పోలీసుల అవగాహన'


