NDL: చేనేత ఉద్యమ పితామహుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత ప్రగడ కోటయ్య జయంతిని ఘనంగా జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి డీ. రామునాయక్ అధ్యక్షతన సోమవారం ఆయన ఛాంబర్‌లో వేడుకలు నిర్వహించారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని డీఆర్‌వో డీ. రామునాయక్ కొనియాడారు.
వార్తలు
ఘనంగా ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు


