చెన్నై సమీపంలోని భారత్ బెంజ్ ప్లాంట్ వెలుపల వేలాది కొత్త ట్రక్కులు వరసగా పార్క్ చేసిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి. ఆకాశం నుండి తీసిన డ్రోన్ వీడియోలో ఈ భారీ వాహనాలు అచ్చం టాయ్ ట్రక్కుల్లా కనిపిస్తూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారతీయ ఆటోమొబైల్ రంగ అసాధారణ ఉత్పత్తి సామర్థ్యానికి, పారిశ్రామిక వృద్ధికి ఇది అద్దంపడుతోందని నెటిజన్లు అంటున్నారు.
వార్తలు
VIDEO: ఒకే చోట వేలాది ట్రక్కులు


