హైదరాబాద్: 28°C
వార్తలు

పినపాక ఎంపీఓగా మరోసారి వెంకటేశ్వరరావు..?

BDK: పినపాక మండల ఎంపీఓగా వెంకటేశ్వరరావు మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో పినపాక మండలంలో ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని తిరిగి అదే మండలానికి కేటాయించినట్లు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించి చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది.