AP: YCP నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలను పంచుకోవద్దని.. TDP నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. YCP విష వృక్షమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం కులాలు, మతాలను అడ్డం పెట్టుకొని ఆ పార్టీ విద్వేషాలను రగిలిస్తోందని విమర్శించారు. YCP ట్రాప్‌లో పడొద్దని TDP నేతలకు చంద్రబాబు హితవు పలికారు.
వార్తలు
YCP నేతలతో వేదికలు పంచుకోవద్దు: CM


