హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 23వ డివిజన్‌లో వికాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆదివారం పరిశీలించారు. శిబిరంలో వైద్య సేవలు పొందుతున్న ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.