PLD: ఏపీ దస్తావేజుల లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన దస్తావేజుల లేఖరులు ఆదివారం నరసరావుపేటలో సమావేశమయ్యారు. రిజిస్ట్రేషన్ శాఖలో అమలు చేస్తున్న జీవో నెం.396 వల్ల లేఖరుల ఉపాధికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ.. జూలై 20 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.
వార్తలు
దస్తావేజుల లేఖరుల సంఘం కీలక సమావేశం


