సిరిసిల్లలో ఆదివారం కూడా పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టి స్కూల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపిస్తూ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా డీఈవో వెంటనే స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ పూజం కార్తీక్ కోరారు.
వార్తలు
VIDEO: ఆదివారం క్లాసుల నిర్వహణపై కఠిన చర్యలు కోరిన ఏబీవీపీ


