హైదరాబాద్: 28°C
వార్తలు

నియంతృత్వ ధోరణితో ఏమీ సాధించలేం: అన్నాహజారే

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సామాజిక కార్యకర్త అన్నాహజారే స్పందించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సరైన మార్గమని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు సృష్టించడం.. నియంతృత్వ ధోరణితో ఏమీ సాధించలేమన్నారు. ప్రభుత్వాలు పౌరుల మాట వినాలని.. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని హజారే సూచించారు.