NLG: చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డులో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు బూడిద శేఖర్ కుటుంబానికి నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం అండగా నిలిచారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన రోజున ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శేఖర్ కూతురు ఎంబీబీఎస్ 5 సంవత్సరాల చదువు పూర్తి ఫీజును తానే భరిస్తామని అభయం ఇచ్చారు. వీరేశంను స్థానికులు అభినందించారు.
వార్తలు
'ఎంబీబీఎస్ ఐదేళ్ల ఫీజును భరిస్తానని అభయం'


