హైదరాబాద్: 28°C
వార్తలు

ఇది ఆరంభం మాత్రమే: సీజేపీ

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ముగింపు కాదు.. కేవలం ఆరంభమే మాత్రమే అని తెలిపారు. ముందు ఇంకా చాలా పెద్ద ప్రయాణమే ఉందని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై 37 రోజుల పాటు ఢిల్లీలో సాగిన ఆందోళనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయన తన భావోద్వేగాలను పంచుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.