హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. జూలై 20 ఘటనపై ఆయన జవాబుదారీతనం కోరారు. 'విద్యార్థులను చంపమని ఎవరు ఆదేశాలిచ్చారు. భద్రతా దళాల దాడిలో వందలాది మంది గాయపడ్డారు. పెల్లెట్ గన్స్ ఉపయోగించడం దారుణం. సాదా దుస్తుల్లో లాఠీలతో ఉన్నవారు ఎవరు? వారిని మోహరించడానికి ఎవరు అధికారం ఇచ్చారు. శాంతియుత నిరసన ప్రజాస్వామ్య హక్కు' అని వెల్లడించారు.