హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

VZM: ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లపై మంత్రులు జనార్ధన్, అనిత, శ్రీనివాస్, సంధ్యరాణి ఆదివారం సమీక్ష నిర్వహించారు. భారీగా జనసమీకరణ, పార్కింగ్, భోజన ఏర్పాట్లపై చర్చించారు. వీవీఐపీ, వీఐపీ, మీడియాకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.